సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్

560చూసినవారు
సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు.. కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈవిషయంలో తాజాగా కొత్త ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో పాలుపంచుకున్న అందరిపై ముంబై పోలీసులు MCOCA విధించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు భారతదేశం బయట ఉన్న దేశ వ్యతిరేక శక్తుల నుంచి డబ్బు లేదా ఆయుధాల రూపంలో సహాయం లభించిందా అనే అంశంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్