పాలిసెట్ ప్రైమరీ కీ విడుదల

65చూసినవారు
పాలిసెట్ ప్రైమరీ కీ విడుదల
పాలిసెట్-2024 ప్రైమరీ కీని ఏపీ సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. https://sbtet.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉన్న ఈ కీపై మే 4 తేదీలోగా అభ్యంతరాలు స్వీకరిస్తామని వెల్లడించారు. అలాగే మే 5న ఫైనల్ కీని విడుదల చేస్తామని ప్రకటించింది. మే 10న ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్