అభినవ చేగువేరా జార్జ్ రెడ్డి హత్య జరిగి నేటికి 52 ఏళ్ళు

1897చూసినవారు
అభినవ చేగువేరా జార్జ్ రెడ్డి హత్య జరిగి నేటికి 52 ఏళ్ళు
జీనా హేతో మర్నా సీఖో అంటూ వేలాది మందిని చైతన్యపరిచి విద్యార్థి ఉద్యమానికి బాటలు వేసిన వ్యక్తి జార్జ్ రెడ్డి. నేడు జార్జ్ రెడ్డి 52 వ వర్ధంతి. నేటి యువతకు ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్న మహోన్నత వ్యక్తి జార్జ్ రెడ్డి. 1972 ఏప్రిల్ 14 సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న జార్జ్ రెడ్డిపై 30 మందికి పైగా మత దుండగలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాల మెట్లపై దాడిచేసి కత్తులతో పొడిచి చంపేశారు.

సంబంధిత పోస్ట్