పాలక్కడ్‌లో జన్మించిన జార్జ్‌రెడ్డి

1082చూసినవారు
పాలక్కడ్‌లో జన్మించిన జార్జ్‌రెడ్డి
జార్జ్‌రెడ్డి 1947 జనవరి 15న పాలక్కాడ్‌లో చల్లా రఘునాథరెడ్డి, లీలా వర్గీస్ దంపతులకు జన్మించాడు. జార్జ్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం బెంగళూరు, చెన్నైలలో సాగింది. 5, 6, 7 తరగతులు క్విలాన్ జిల్లా తంగచ్చేరిలోని ఇన్‌ఫెంట్ జీసస్ ఉన్నత పాఠశాలలో.. 8, 9 తరగతులు చెన్నైఎగ్మోరులోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో చదివాడు. ఆ తరువాతహైదరాబాదులోని సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేశాడు.

సంబంధిత పోస్ట్