విడాకుల తర్వాత హార్దిక్ తొలి పోస్ట్ వైరల్

76చూసినవారు
విడాకుల తర్వాత హార్దిక్ తొలి పోస్ట్ వైరల్
భార్యతో విడాకులు, టీమ్ ఇండియా కెప్టెన్సీ దక్కకపోవడం తర్వాత హార్దిక్ పాండ్య ఇన్స్ స్టాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'మన శరీరం అలసిపోనప్పుడు, మెదడు అలసిపోతుంది. అలా జరిగినప్పుడు నన్ను పుష్ చేయమని నా శరీరానికి చెబుతాను. అలాంటప్పుడే ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా ఉండటానికి వీలుపడుతుంది' అని ఓ ఫిట్నెస్ బ్రాండ్ ప్రచారంపై చేసిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్