హార్దిక్ ఫామ్ భారత్ కు చాలా కీలకం: పఠాన్

72చూసినవారు
హార్దిక్ ఫామ్ భారత్ కు చాలా కీలకం: పఠాన్
భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఆట తీరుపై భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ బౌలింగ్ ఫామ్ లో ఉండటం జట్టు విజయానికి కీలకమని అన్నారు. అతడి బౌలింగ్ సరిగ్గా ఉంటే కుల్దీప్ ను ఆడించేందుకు వీలు ఉంటుందని వివరించారు. 'హార్దిక్ వేసే లెంగ్త్ బాల్స్ వెస్టిండీస్ డ్రై పిచ్ లకు సరిగ్గా సరిపోతాయి. తను బౌన్సర్స్, కటర్స్ వేస్తే ప్రత్యర్థి బ్యాటర్లకు చాలా కష్టం. ఇక బ్యాటింగ్ లో ఎలాగూ రాణిస్తాడు' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్