శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య

79చూసినవారు
శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య
శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం చేశారు. సిరిమావో బండారునాయకే (1994-2000) తర్వాత ప్రధాని పదవిని చేపట్టిన మొదటి మహిళగా హరిణి గుర్తింపు పొందారు. శ్రీలంక అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్