హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్!

77చూసినవారు
హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్!
హరీశ్ రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో విజయోత్సవాల పేరిట చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు తిప్పికొడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినవి ఏమిటి, ఏడాది గడుస్తున్నా అమలు చేసింది ఏమిటి? అంటూ సామాన్యులు నిలదీస్తున్నారని తెలిపారు.మీరు కొన్నిసార్లు కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ ప్రజలందరినీ ఎల్లవేళలా మోసం చేయలేరు అని లింకన్
రాసిన కొటేషన్ తో కౌంటర్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్