పవన్ ని ఉద్దేశించి హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్

55చూసినవారు
పవన్ ని ఉద్దేశించి హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్
రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన వాళ్లు నాయకులు కాదని ఆయన అన్నారు. వేరే రంగంలో సంపాదించి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఖర్చు పెట్టిన వాళ్లు మంచి నాయకులని.. అలాంటి వాళ్లను గుర్తించాలని డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చెప్పారు . ఎవరో బటన్ నొక్కితే బతికే ఖర్మ మనకు లేదని.. మన బటన్ మనమే నొక్కాలని అన్నారు. ఈరోజు ఆ బటన్ ఈవీఎం బటన్ కావాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్