హరితహారం ఇకపై ఇందిర వనప్రభ?

14095చూసినవారు
హరితహారం ఇకపై ఇందిర వనప్రభ?
తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరును ఇందిర వనప్రభగా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలు తెలంగాణకు హరితహారం పేరుతో జరిగాయి. ఇకపై ఇందిర వనప్రభ పేరుతో కొనసాగనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని జవాబుదారీతనంతో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సర్కారు ప్రారంభించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్