ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన హ్యట్రిక్ వీరులు

66చూసినవారు
ఎమ్మెల్యేగా హ్యట్రిక్ విజయం సాధించిన అభ్యర్థులు శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప, పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్