గులాబీ పువ్వు పకోడీ.. ట్రై చేసారా ఎప్పుడైనా? (వీడియో)

52చూసినవారు
ఓ వ్యక్తి నాలుగు గులాబీ పువ్వులను తీసుకుని.. వాటి కాడలను కట్ చేసి నీటిలో కడిగి, పక్కన పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఓ గిన్నెలో శనగపిండి తీసుకొని అచ్చం బజ్జీలకు చేసుకునే విధంగా పిండిని తయారు చేసుకుని అందులో గులాబీ పూలను ముంచి తీసి చివరకు నూనెలో వేయిస్తాడు. దానిని పక్కకు తీసి ఓ ప్లేటులో కస్టమర్ కి అందిస్తాడు. ఆ వ్యక్తి గులాబీ పువ్వు పకోడీ చాలా బాగున్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్