HDFC: ఆ రెండు రోజులు బ్యాంక్ సేవలు బంద్

69చూసినవారు
HDFC: ఆ రెండు రోజులు బ్యాంక్ సేవలు బంద్
ప్రైవేట్ రంగ బ్యాంక్ HDFC కస్టమర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. రెండు రోజులపాటు పలు సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఖాతాదారులకు సూచించింది. సర్వర్లు అప్‌డేట్ కారణంగా ఈనెల 24, 25 తేదీల్లో బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని తెలిపింది. బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలు, రూపే క్రెడిట్ కార్డ్, HDFC మొబైల్ బ్యాంకింగ్ యాప్, యూపీఐ లావాదేవీలు పనిచేయవని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్