ఇవాళ్టి నుంచి అమెరికాలో టిక్‌టాక్ నిషేధం

77చూసినవారు
ఇవాళ్టి నుంచి అమెరికాలో టిక్‌టాక్ నిషేధం
అమెరికాలో చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ టిక్‌టాక్‌ సేవలు ఇవాళ్టి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం అక్కడి సర్కార్‌ దీనిని అమలు చేసింది. జాతీయ భద్రతకు ఈ యాప్ ముప్పు కలిగిస్తుందన్న అనుమానంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారట. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో టిక్ టాక్ యూజర్లు 170 మిలియన్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్