సైఫ్‌పై దాడి కేసులో అసలైన నిందితుడి అరెస్టు

64చూసినవారు
సైఫ్‌పై దాడి కేసులో అసలైన నిందితుడి అరెస్టు
బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. థానేలో శనివారం అర్ధరాత్రి నిందితుడు విజయ్‌ దాస్‌ను అరెస్టు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ముంబయి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్