SSC CGL 2024 టైర్-1 అదనపు ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇవాళ ప్రకటించింది. టైర్-1 ఫలితాల్లో లిస్ట్-1లో (జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు) మొత్తం 18,436 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయగా.. ప్రస్తుతం ఎవరు షార్ట్ లిస్ట్ అయ్యారో SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా చూసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు టైర్-2 పరీక్షకు హాజరుకావచ్చని కమిషన్ తెలిపింది.