తాగి పెళ్లికి వచ్చాడు.. దొంగ అనుకుని చితకబాదారు (వీడియో)

72చూసినవారు
మద్యం తాగి దారి మర్చిపోయిన ఓ యువకుడు పెళ్లి మండపానికి రావడంతో అతడిని దొంగగా భావించి గ్రామస్తులు చితకబాదారు. ఈ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్ ప్రాంతం నుంచి డియోరియా ప్రాంతానికి ఓ పెళ్లి ఊరేగింపు వెళ్తోంది. ఆ సమయంలో తప్పతాగిన ఓ వ్యక్తి ఊరేగింపులో చేరాడు. అతడు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుండడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్