ప్రారంభానికి సిద్ధమైన హైద‌రాబాద్‌ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లైఓవర్‌

50చూసినవారు
ప్రారంభానికి సిద్ధమైన హైద‌రాబాద్‌ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లైఓవర్‌
TG: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ జూపార్కు నుంచి ఆరాంఘర్ చౌరస్తా మీదుగా నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. నిధుల కొరతతో తొలి దశలో పనులు పెండింగ్‌లో ఉండగా.. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం జోక్యంతో వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే సిటీలో అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదే కానుంది.

సంబంధిత పోస్ట్