పుష్ప- 2 5న కాదు.. 4 నైట్ నుంచే షోలు

61చూసినవారు
పుష్ప- 2 5న కాదు.. 4 నైట్ నుంచే షోలు
పుష్ప- 2 మ్యానియా మొదలైంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు చిత్ర బృందం అదిరిపోయే న్యూస్ చెప్పింది. మూవీ డిసెంబర్ 5న కాకుండా ఒక రోజు ముందే థియేటర్లలోకి రానున్నట్లు తెలిపింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9 గంటల నుంచే షోలు వేసుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అంతేకాదు అర్ధరాత్రి ఒంటి గంటకు.. తెల్లవారుజామున 4 గంటల షోలకు కూడా పర్మీషన్ ఇచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్