తెలంగాణాలో చల్లా. ఏపీలో ఎర్రకోట రాజకీయం ప్రత్యేకం.!

2224చూసినవారు
తెలంగాణాలో చల్లా. ఏపీలో ఎర్రకోట రాజకీయం ప్రత్యేకం.!
తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎస్సి సామాజికవర్గానికి చెందిన విజయుడు పోటీ చేసి గెలిచారు. ఆయనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి సిఫారసుతో విజయుడు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే తరహాలోనే ఏపీలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సిఫారసుతో బిసి కోటాలో మాచాని వెంకటేష్ వచ్చే సర్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మరి ఇక్కడ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.!

సంబంధిత పోస్ట్