యూట్యూబ్‌లో ‘గుంటూరు కారం’ టాప్ ట్రెండింగ్

1068చూసినవారు
యూట్యూబ్‌లో ‘గుంటూరు కారం’ టాప్ ట్రెండింగ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గుంటూరు కారం’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రోమో, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ యూట్యూబ్‌లో 25 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌తో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సినిమా పక్కా హిట్టు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్