ఉతక్కుండానే రెండేళ్లు ఒకే షర్ట్ వాడిన మెగాస్టార్

4221చూసినవారు
ఉతక్కుండానే రెండేళ్లు ఒకే షర్ట్ వాడిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, చిరు ఉతక్కుండానే రెండేళ్లు ఒకే షర్టును ఉపయోగించారట. 2004లో చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన అంజి సినిమా కోసం ఆయన ఇలా చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ కోసం చాలా సమయం కేటాయించారు. ఈ క్రమంలో ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌కు రెండేళ్ల సమయం పట్టడంతో.. చిరంజీవి ఆ షర్ట్‌ను ఉతక్కుండానే వాడాల్సి వచ్చిందట.

సంబంధిత పోస్ట్