చేతులతోనే చిరుతను చంపేశాడు (వీడియో)

83చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని దేవప్రయాగ్ పరిధి జాఖీ గ్రామంలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లక్ష్మణ్ సింగ్ నేగి అనే 56 ఏళ్ల వ్యక్తి తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. పొదల్లో దాక్కున్న చిరుతపులి అకస్మాత్తుగా లక్ష్మణ్‌పై దాడి చేసింది. అయితే దాని మెడ చుట్టూ తీగను బిగింది, చేతులతోనే చిరుతను లక్ష్మణ్ చంపేశాడు. స్థానిక ఎమ్మెల్యే వినోద్ కంధారి, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్