నోటితో సిమెంట్ బస్తాను లేపేశాడు.. వైరల్ వీడియో

63చూసినవారు
సిమెంట్ బస్తాలు దాదాపు 50 కిలోల వరకు ఉంటాయి. వాటిని చేతులతో మోయాలన్నా కష్టపడాల్సిందే. అలాంటింది ఓ యువకుడు 50 కిలోలు ఉన్న బస్తాను తన పళ్లతో లేపేశాడు. ఈ కుర్రాడి సామర్థ్యం నెటిజన్లను అబ్బురపరుస్తోంది. నోటితో ఓ బస్తాను మోస్తూనే తన భుజాలపై మరో 50 కేజీల సిమెంట్ బస్తాను పెట్టుకున్నాడు. రెండింటిని కొంత దూరం వరకు మోసుకెళ్లి వేరే ఇంటి దగ్గర దింపాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్