స్టంట్ చేయబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు (వీడియో)

698309చూసినవారు
రైలు పట్టాల వద్ద కొంతమంది యువకులు ప్రమాదకర విన్యాసాలు చేసిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో రైలు వస్తుండగా, యువకులు రైలుకు అతి సమీపంలో నిల్చొని వీడియోలు తీసుకుంటూ ఉంటారు. ఇంతలో ఓ యువకుడికి రైలు తగిలి కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయలవ్వడంతో ఆ యువకుడు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేస్తూ పిచ్చిపనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోకండి అని అన్నారు.

సంబంధిత పోస్ట్