14ఏళ్ల ప్రాయంలోనే క్రికెట్ ఆరంగేట్రం

84చూసినవారు
14ఏళ్ల ప్రాయంలోనే క్రికెట్ ఆరంగేట్రం
బ్రియాన్ లారా 14 సంవత్సరాల వయస్సులో ట్రినిడాడ్ అండర్-19 జట్టులో, 20 సంవత్సరాల వయస్సులో జట్టు కెప్టెన్ అయ్యాడు. అతను ఈ జట్టుకు అతి పిన్న వయస్కుడు. అతను 20 సంవత్సరాల వయస్సులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బ్రియాన్ లారా స్థానం అత్యున్నతమైంది. సర్‌ డాన్ బ్రాడ్‌మెనర్ తరువాత బ్యాట్స్ మాన్ టెస్ట్ క్రికెట్లో పెద్ద స్కోర్ సాధించింది మాత్రం.. బ్రియాన్ లారానే.

సంబంధిత పోస్ట్