రాధాకిషన్ కు ఊరట దక్కేనా?

64చూసినవారు
రాధాకిషన్ కు ఊరట దక్కేనా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఈ పిటిషన్ పై కిషన్ రావు తరపు న్యాయవాది మహేశ్వర రావు, ప్రభుత్వ తరపు న్యాయవాది తమ వాదనలు కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్