పిల్ల దొరకడం లేదని గేదెను పెళ్లి చేసుకున్నాడు.. చివరికి.. (Video)

20707చూసినవారు
ఓ యువకుడు తనకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరకకపోవడంతో ఏకంగా గేదెను పెళ్లి చేసుకున్నాడు. ముందుగా గేదెకు పూల మాల వేసి ఆ తర్వాత తన మెడలో కూడా పువ్వుల మాలను వేసుకున్నాడు. గేదె నుదిటిపై సింధురాన్ని పెట్టాడు. గేదెను చున్నీతో కప్పాడు. తర్వాత ఒక స్త్రీ.. గేదెకు, ఆ యువకుడికి దిష్టి తీసింది. అనంతరం ఆ యువకుడు గేదెను ఎక్కగా.. కొంచెం దూరం తీసుకుని వెళ్లి కింద పడేసి పారిపోతుంది. గేదె మీద కూర్చున్న యువకుడు కిందపడిపోవడంతో కాలికి గాయమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్