స్టంట్స్ చేస్తూ మొసలి నోట్లో తలపెట్టాడు.. తర్వాత (వీడియో)

57చూసినవారు
మొసలితో స్టంట్స్ చేస్తూ ఓ వ్యక్తి రక్తగాయాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మొసలిని ఇసులో పడుక్కోబెట్టి దానిపై కూర్చున్నాడు. ఆ మొసలితో స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. మొసలి నోరు తెరిచి తన తలను దాని దవడల మధ్య పెట్టాడు. వెంటనే అది తన నోరు మూసి ఆ వ్యక్తి తలను కొరకడానికి ప్రయత్నించింది. దీంతో చుట్టు పక్కల వారు అతడిని కాపాడడానికి పరుగులు పెట్టారు. చివరకు గాయాలతో ఆ వ్యక్తి బయటపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్