లక్షలు ఖర్చు చేసి రొబోట్ కుక్కను తెచ్చాడు.. చివరకు (Video)

82చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ అమెరికన్ యూట్యూబర్ రూ.84 లక్షలు ఖర్చు చేసి చైనా నుంచి అచ్చం కుక్కలా పని చేసే రోబోను తీసుకొస్తాడు. దాన్ని పరీక్షించేందుకు అతను స్విమ్మింగ్‌ఫూల్ వద్దకు తీసుకొస్తాడు. పూల్ ఒడ్డున దాన్ని నిలబెట్టి.. ముందుగా వివిధ రకాల సూచనలు ఇస్తాడు. చివరగా అతను భౌ.. భౌ.. మని మొరగమని సూచిస్తాడు. అయితే ఆ కుక్క మొరగకుండా అతడిపై నిప్పు రవ్వలను చిమ్ముతుంది. దీంతో అతను నీళ్లలో దూకేస్తాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్