191 మంది చిన్నారుల ప్రాణం తీశాడు!

552చూసినవారు
191 మంది చిన్నారుల ప్రాణం తీశాడు!
ఆకలితో అలమటించి చనిపోతే జీసస్‌ దగ్గరికి చేరుకోవచ్చని చెప్పి కెన్యాలో క్రిస్టియన్ కల్ట్ లీడర్ పాల్ నెండే మెకెంజీ వందలాది మంది మరణాలకు కారకుడయ్యాడు. ఆయన అనుచరులు పలువురి గొంతు నులిమి చంపేశారు. ఈ మృతదేహాలను 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిలో పూడ్చి పెట్టారు. ఇప్పటివరకు 191 మంది చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. పోలీసులు మెకెంజీతో పాటు 29 మందిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్