మహిళను అసభ్యంగా తాకాడు.. తన్నులు తిన్నాడు(వీడియో)

56చూసినవారు
మహిళను అసభ్యంగా తాకిన ఓ యువకుడికి దేహశుద్ది చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వైరల్ వీడియోలో ఓ మహిళా మార్కెట్ లో వస్తువులు కొనుగోలు చేస్తోంది. చుట్టూ ప్రజలతో ఆ మార్కెట్ రద్దీగా ఉంది. ఈ క్రమంలో మహిళ వెనుకనుంచి వచ్చిన ఓ యువకుడు ఆమెను అసభ్యంగా తాకాడు. ఇదంతా వీడియో తీస్తున్న ఓ వ్యక్తి ఆ యువకుడిని నిలదీశాడు. అతడి చెంపలపై గట్టగా తగిలియ్యడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్