వామ్మో.. ఇద్దరు భార్యలతో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు

559చూసినవారు
వామ్మో.. ఇద్దరు భార్యలతో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు
తాజాగా హిందీలో బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌-3 ప్రారంభమైంది. అయితే ఈ బిగ్‌బాస్‌లోకి యూట్యూబర్‌ ఆర్మాన్ మాలిక్‌, అతని ఇద్దరు భార్యలు రావడం గమనార్హం. ఆర్మాన్ మాలిక్.. పాయల్, కృతిక అనే ఇద్దర్ని పెళ్లి చేసుకొని వారితో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ వైరల్ అయ్యాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా ఆర్మాన్ తన భార్యలిద్దరితో కలిసి బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్