కదులుతున్న వాహనం నుంచి దిగడానికి ప్రయత్నించాడు.. కానీ.. (Video)

79చూసినవారు
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరలవుతోంది. ఒక బాలుడు కదులుతున్న వాహనం నుంచి వెనుక డోర్ తెరిచి కిందకు దిగడానికి ప్రయత్నించడం.. అతను దిగిన దిశ.. వాహనం కదలిక పూర్తిగా విరుద్ధంగా ఉన్నందున అతనితో ఆడుకోవడం వీడియోలో మీరు చూడవచ్చు. దాని కారణంగా అతడు బ్యాలెన్స్ చేయలేక పోయాడు. దీంతో అతడిని కారు కొంత దూరం ఈడ్చుకుని వెళ్ళింది. ఇది చూసిన జనాలు రకరకాల తమాషా కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్