చింతగింజలతో ఆరోగ్య ప్రయోజనాలు

582చూసినవారు
చింతగింజలతో ఆరోగ్య ప్రయోజనాలు
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్యౌషధమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలను పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్ చేసి దంతాలను శుభ్రం చేసుకుంటే తెల్లగా మారతాయి. మధుమేహంతో ఇబ్బంది పడేవారు చింతల గింజల పొడిని నీళ్లలో మరిగించి డికాషన్ను తయారు చేసుకోవాలి. దీనిని ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు కప్పు మోతాదులో తాగితే దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.

సంబంధిత పోస్ట్