ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్

58చూసినవారు
ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
లిక్కర్ పాలసీ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్ మరికాసేపట్లో విచారణకు రానుంది. తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె ఈ పిటిషన్ వేశారు. అంతకుముందు ఈడీ కేసులోనూ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను మే 24కి కోర్టు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్