AP: నటుడు పోసాని కృష్ణమురళి ఇటీవల అరెస్టె జైలులో ఉన్న తెలిసిందే. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలనీ పోసాని కడప మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పోసాని దాఖలు చేసిన బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా వేస్తున్నట్లు కడప మొబైల్ కోర్టు వెల్లడించింది. మరోవైపు పోసానిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి.