రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్‌ కోట' ధ్వంసం

77చూసినవారు
రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్‌ కోట' ధ్వంసం
ఉక్రెయిన్‌లోని నల్ల సముద్ర తీరంలో గత ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనాన్ని రష్యా క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. మరో 30 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఈ క్షిపణి పడిన చోటు నుంచి 1.5 కిలోమీటర్ల వరకు శకలాలు పడినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్