బాలరాముడి శిలను వెలికితీసిన వ్యక్తికి భారీ జరిమానా

12563చూసినవారు
బాలరాముడి శిలను వెలికితీసిన వ్యక్తికి భారీ జరిమానా
అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని రూపొందించేందుకు కృష్ణ శిలను వెలికితీసిన శ్రీనివాస్ నటరాజ్ అనే వ్యక్తికి కన్నీరు మిగిలింది. ఒక ప్రైవేట్ స్థలంలో అక్రమంగా మైనింగ్ చేశారని ఆరోపిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్, భూగర్భ శాఖ ఆయనకు రూ.80 వేల జరిమానా విధించింది. మైసూర్ సమీపంలోని గజ్జెగౌదనపుర అనే గ్రామానికి చెందిన రామదాస్ అనే రైతు పొలంలో శిలను వెలికితీసినట్లు శ్రీనివాస్ నటరాజ్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్