ఫీల్డర్స్ గ్లోవ్స్‌ వేసుకుంటే భారీ పెనాల్టీ

63చూసినవారు
ఫీల్డర్స్ గ్లోవ్స్‌ వేసుకుంటే భారీ పెనాల్టీ
క్రికెట్‌లో ఫీల్డింగ్‌ టీమ్‌ తరఫున కేవలం వికెట్‌ కీపర్‌ మాత్రమే గ్లోవ్స్‌ వేసుకోవాలి. అలా కాదని ఎవరైనా ఫీల్డర్‌ కూడా గ్లోవ్స్‌ వేసుకుంటే బ్యాటింగ్‌ టీమ్‌కు ఐదు పరుగులు ఇస్తారు. ఓసారి ఆస్ట్రేలియా ఫీల్డర్‌ మాట్‌ రెన్షా ఇలాగే కీపర్‌ గ్లోవ్స్‌ వేసుకున్నందుకు అంపైర్లు 5 పరుగుల పెనాల్టీ విధించారు. ఓ మ్యాచ్‌లో కీపర్‌ తన గ్లోవ్‌ను పడేసి వెళ్లిన సమయంలో.. రెన్షా సరదాగా దానిని వేసుకున్నాడు. దీంతో అంపైర్లు పెనాల్టీ వేశారు.

సంబంధిత పోస్ట్