యాంటెన్నా పైనుంచి కాకిని వేటాడిన పాము.. వీడియో వైరల్

2247చూసినవారు
ఆకలి ఎంతటి సాహసం చేసైనా కడుపు నింపమంటుంది. ఇది భూమిపై ఉన్న అన్ని జీవులకు వర్తిస్తుంది. ఈ మేరకు ఓ పాము ఆకలి తీర్చుకునేందుకు సాహసం చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఓ ఇంటిపై ఉన్న యాంటెన్నాపైకి ఓ పాము ఎక్కింది. అక్కడికి వచ్చిన ఓ కాకికి అది వేటాడి పట్టుకుంది. ఈ క్రమంలో ఆ పాము గాల్లో వేలాడుతూ కాకిని చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్