HYDలో భారీ వర్షం

65చూసినవారు
HYDలో భారీ వర్షం
హైదరాబాద్ లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వనస్థలిపురం వద్ద భారీ వర్షానికి హైదరాబాద్‌-విజయవాడ NHపై వరదనీరు చేరింది. రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా.. మరోవైపు రోడ్డుపై వరదనీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. చింతల్‌కుంట వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వరదనీటిలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్