సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

84చూసినవారు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్(HCM) డిపార్ట్మెంట్ కు సంబంధించి సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్