TS: భారీ వర్షం.. అరగంట నిలిచిన అంబులెన్స్‌

35213చూసినవారు
ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌, సిరికొండ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. పలుచోట్ల రహదారులపై చెట్లు విరిగిపడి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. సిరికొండ ధర్మసాగర్‌ ఎక్స్‌రోడ్ వద్ద భారీ వృక్షం నేలకూలడంతో అరగంటపాటు అంబులెన్స్‌ నిలిచిపోయింది. ట్రాక్టర్‌ సహాయంతో చెట్టు తొలగించి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. పలుచోట్ల రహదారులపై చెట్లు పడి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.

సంబంధిత పోస్ట్