భారీ వర్షాలు.. గుజరాత్‌లో వరదలు

71చూసినవారు
గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. సూరత్, సౌరాష్ట్ర, అహ్మదాబాద్, రాజ్‌కోట్, దేవభూమి ద్వారకలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు, వరదలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయయ్యాయి. మరో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్