దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

54చూసినవారు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడుతో పాటు కేరళ, దక్షిణ, కోస్తా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. రాజస్థాన్‌లోని కోట, ఉదయ్‌పూర్, భరత్‌పూర్ డివిజన్‌లలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్