తెలంగాణ, ఆ
ంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సోమవారం నుంచి భారీ వ
ర్షాషాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 21 వరకు రెండు తెలు
గు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
కురుస్తాయని అంచనా వేసింది
. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు ఉన
్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.