UAEలో మరోసారి భారీ వర్షాలు.. పలు విమానాలు రద్దు (వీడియో)

51చూసినవారు
యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన తుపానులు వీచాయి. దీంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ గురువారం ప్రకటించింది. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులను ఆదేశించింది. గత నెల కంటే తక్కువ వర్షపాతం నమోదైందని అంచనా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్