భారీ వర్షాలు.. ఇవాళ విద్యాసంస్థలకు సెలవులు

67చూసినవారు
భారీ వర్షాలు.. ఇవాళ విద్యాసంస్థలకు సెలవులు
కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలోని విద్యాసంస్థలకు ఇవాళ కేరళ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర మల్లప్పురం, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఎర్నాకులం, త్రిశూర్, పల్కాడ్, ఇడుక్కీ, కుజికోడ్, వయనాడు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్