ఇలాంటి ఒక సిటీని జీవితంలో చూసి ఉండరు

54చూసినవారు
ఇలాంటి ఒక సిటీని జీవితంలో చూసి ఉండరు
ప్రపంచం మొత్తం డబ్బు వెనక పరుగెడుతుంటే ఈ ఒక్క సిటీ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది. అదే చెన్నైకి 150 కిమీ దూరంలో ఉన్న విల్లుపురం జిల్లాలో ఉన్న యూనివర్సల్ సిటీగా గుర్తింపు పొందిన ఆరోవిల్లి సిటీ. ఇది 1968లో మిర్రా అల్ఫాస్సా గారిచే ఏర్పాటు చేయబడింది. ఇక్కడ చట్టాలు, ప్రాంతీయతలు, కులవివక్ష, డబ్బు, ప్రభుత్వ రూల్స్ వంటివి ఏమి ఉండవు. అందరూ సమానంగా చూడబడుతారు. ఇక్కడ నివసించాలంటే ఒకే ఒక్క కండిషన్.. ఎప్పుడూ సర్వెంట్ లాగే జీవించాలి. ప్రస్తుతం 60 దేశాలకు చెందిన 3300 మంది నివాసం ఉంటున్నారు.

సంబంధిత పోస్ట్